బాహుబలిని దాటేసిన వివేకం!

మరిన్ని వార్తలు

బాహుబలి చిత్రం భారతదేశ చలనచిత్ర రంగంలో ఒక పెను సంచలనం అనే చెప్పాలి. అటువంటి సినిమాకి కూడా అలవి కాని ఒక రికార్డుని అజిత్ నటించిన వివేగం చిత్రం సొంతం చేసుకుంది.

ఆ రికార్డు ఏంటంటే- చెన్నై నగరంలోని మాయాజాల్ మల్టీప్లెక్స్ లో మొదటిరోజు 65 షోలని వేయనున్నారట. ఇప్పటివరకు ఇంతటి రికార్డు రజినీకాంత్ కి కూడా లేకపోవడం గమనార్హం.

రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ చిత్రం ఫై అంచనాలు బాగానే ఉన్నాయి అని చెప్పాలి. ఈ చిత్రంతో హీరో అజిత్ ఫిలిం ఇండస్ట్రీలో 25 ఏండ్లు పూర్తవుతున్నది.

మరీ రిలీజ్ విషయంలోనే కాకుండా కలెక్షన్స్ పరంగా కూడా ఈ చిత్రం దూసుకుపోవాలని ఆశిద్దాం.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS