గ్లామ్‌ షాట్‌: దిశా సొగసులు అదిరేలా

మరిన్ని వార్తలు

'లోఫర్‌' బ్యూటీ సోషల్‌ మీడియాలో భలే యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడే సోషల్‌ మీడియాని తన గ్లామర్‌తో మరింత గ్లామరస్‌గా మార్చేస్తూంటుంది ఈ బ్యూటీ. మోడ్రన్‌ రంగం నుండి వచ్చిన ఈ బ్యూటీకి డిఫరెంట్‌ కాస్ట్యూమ్స్‌లో మెరిసిపోవడం చాల ఇష్టమట. అలాగే ఆ డ్రస్సుల్తో పబ్లిక్‌కి పబ్లిసిటీ పంచడం కూడా ఓ కళే అంటోంది ఈ హాట్‌ బ్యూటీ. అందుకే ఆ కళని తాను ఫాలో అవుతున్నానని చెప్తోంది. ఇదిగో చూడండి ఈ ఫోటోలో దిశా పటానీ అందాల జాతర. కనీ కనిపించని అందాలతో అందమైన రాజహంసలా మెరిసిపోతోంది దిశా ఈ కాస్ట్యూమ్‌లో. 

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS