అంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే 2014, 15 & 16 సంవత్సరాలకు గాను నంది అవార్డులు ప్రకటించింది.
అవార్డుల జాబితా ఈ క్రింద చూడండి-
2014
ఉత్తమ చిత్రం- లెజెండ్
ఉత్తమ నటుడు- బాలకృష్ణ (లెజెండ్)
ఉత్తమ నటి- అంజలి (గీతాంజలి)
ఉత్తం సహాయనటుడు- నాగ చైతన్య (మనం)
ఉత్తమ సహాయనటి- లక్ష్మి మంచు
ఉత్తమ హాస్యనటులు- బ్రహ్మానందం (రేస్ గుర్రం) & విద్యులేఖ రామన్ (రన్ రాజా రన్)
ఉత్తమ బాలనటుడు- గౌతం కృష్ణ (1- నేనొక్కడినే)
NTR నేషనల్ అవార్డ్- కమల్ హసన్
B N Reddy స్టేట్ అవార్డ్- రాజమౌళి
నాగిరెడ్డి-చక్రపాణి స్టేట్ అవార్డ్- నారాయణమూర్తి
రఘుపతి వెంకయ్య స్టేట్ అవార్డ్- కృష్ణంరాజు
స్పెషల్ జ్యూరీ అవార్డ్- సుద్దాల అశోక్ తేజ
2015
ఉత్తమ చిత్రం- బాహుబలి
ఉత్తమ నటుడు- మహేష్ బాబు (శ్రీమంతుడు)
ఉత్తమ నటి- అనుష్క (సైజ్ జీరో)
ఉత్తమ దర్శకుడు- రాజమౌళి (బాహుబలి)
ఉత్తమ సహాయనటుడు- అల్లు అర్జున్ (రుద్రమదేవి)
ఉత్తమ హాస్యనటులు- వెన్నెల కిశోరే (భలే భలే మగాడివోయ్)
NTR నేషనల్ అవార్డ్- కె రాఘవేంద్రరావు
BN Reddy స్టేట్ అవార్డ్- త్రివిక్రమ్ శ్రీనివాస్
నాగిరెడ్డి & చక్రపాణి స్టేట్ అవార్డ్- కీరవాణి
రఘుపతి వెంకయ్య స్టేట్ అవార్డ్- ఈశ్వర్
స్పెషల్ జ్యూరీ అవార్డ్- PC రెడ్డి
2016
ఉత్తమ చిత్రం- పెళ్ళి చూపులు
ఉత్తమ నటుడు- Jr ఎన్టీఆర్ ( నాన్నకు ప్రేమతో & జనతా గ్యారేజ్)
ఉత్తమ నటి- రీతు వర్మ (పెళ్ళి చూపులు)
ఉత్తమ దర్శకుడు- వేగేశ్న సతీష్ (శతమానం భవతి)
ఉత్తమ పాపులర్ చిత్రం- జనతా గ్యారేజ్
NTR నేషనల్ అవార్డ్- రజినీకాంత్
BN రెడ్డి స్టేట్ అవార్డ్- బోయపాటి శ్రీనివాస్
నాగిరెడ్డి & చక్రపాణి స్టేట్ అవార్డ్- KS రామా రావు
రఘుపతి వెంకయ్య స్టేట్ అవార్డ్- చిరంజీవి
స్పెషల్ జ్యూరీ అవార్డ్- పరుచూరి బ్రదర్స్
నంది అవార్డ్ గ్రహీతలందరికి మా www.iQlikmovies.com తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాము.