కింగ్ ఖాన్ కి ఘోర అవమానం!!

మరిన్ని వార్తలు

కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తాజా చిత్రం జబ హ్యారీ మెట్ సేజల్ బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లాపడింది. తొలి ఆట నుండే ఈ చిత్రం పైన నెగటివ్ టాక్ మొదలయింది.

ఈ చిత్రం నాలుగు రోజుల్లో కేవలం రూ 53కోట్లు మాత్రమే సంపాదించగలిగింది. మొదటి రోజున ఈ చిత్ర కలెక్షన్స్ రూ 15కోట్లు కాగా ఇక ఇదే షారుఖ్ కెరీర్ లో ఈ మధ్యకాలంలో మొదటిరోజు అతితక్కువగా వసూళ్లు సాదించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.

ఇక ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేక కెరీర్ లో స్లో అయిన షారుఖ్ కి ఈ చిత్రం కూడా నిరాశనే మిగిల్చింది అని చెప్పాలి. మొత్తానికి ఈ యేడు రిలీజ్ అయి ఫ్లాప్ చిత్రాల్లో ప్లేస్ కొట్టేసింది ఈ చిత్రం.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS