గ్లామ్‌షాట్‌: కిల్లింగ్‌ 'జంబలకిడి పంబ'.!

By iQlikMovies - January 01, 2019 - 16:50 PM IST

మరిన్ని వార్తలు

గ్లామర్‌ అంటే ఎక్స్‌పోజింగ్‌ మాత్రమే కాదు, కళ్లలోనూ గ్లామర్‌ పండించొచ్చు. అలాగే కొన్ని ఎక్స్‌ప్రెషన్స్‌లో కూడా గ్లామర్‌ చూపించొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్న పిక్‌ని అబ్జర్వ్‌ చేస్తే అది నిజమే అనిపిస్తుంది. ఈ పిక్‌లో పెద్దగా ఎక్స్‌పోజింగ్‌ కనిపించడంలేదు. కానీ ఫోటోలో ఈ ముద్దుగుమ్మ పోజు మాత్రం చంపేస్తోంది.

 

ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరంటే శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా వచ్చిన 'జంబలకిడి పంబ' సినిమా గుర్తుంది కదా. ఆ సినిమాలో మగరాయుడి పాత్రలో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ సిద్దీ ఇద్నానీ. గ్లామర్‌లో పెద్దగా మొహమాటాల్లేవు కానీ అవకాశాలే రావడం లేదు పాపం ఈ బ్యూటీకి. చూడాలి మరి ఈ కొత్త సంవత్సరంలోనైనా అమ్మడు హాట్‌ హాట్‌గా అవకాశాలు దక్కించుకుంటుందేమో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS