గ్లామ్ డాల్ అంటే అది ఆదా శర్మ మాత్రమే అనేంతలా ఉంటుందామె. ఒక్కోసారి బొమ్మలా పోత పోసిన అందం అనిపిస్తుంటుంది ఆదా శర్మ. హాట్ అప్పీల్ పండించిందంటే కుర్రకారుకి కిర్రాకు పుట్టించాల్సిందే. బాలీవుడ్‌లో 'కమాండో 2' సినిమా కోసం యాక్షన్ సీక్వెన్సెస్ చేసినా తెలుగులో 'హార్ట్ ఎటాక్' అంటూ క్యూట్‌గా కనిపించినా ఆదాశర్మకే చెల్లింది. ప్రకృతితో మమేకం అవడం ఈ బ్యూటీకి ఎంతో ఇష్టమట. బీచ్‌లో కిర్రాకు పుట్టించగలిగినా, ప్రకృతి అందాల నడుమ కూల్‌గా కనిపించినా ఆదా శర్మ గ్లామర్ ఇచ్చే ఆ కిక్కే వేరప్పా.
                    
																		ALSO SEE : 
									
									Qlik Here For Adah Sharma Latest Photos
									
																	
                            
 
 
 
 
 
 
 
 
 
					                
                                

