అలా 'ఓపెన్‌' చేస్తే హార్ట్‌ ఎటాక్‌ వచ్చేయదా.!

By iQlikMovies - November 20, 2018 - 11:13 AM IST

మరిన్ని వార్తలు

లక్స్‌ గోల్డెన్‌ అవార్డ్స్‌ ఫంక్షన్‌లో అందాల ఆదాశర్మ ఇదిగో ఇలా మెరిసిపోయింది. గోల్డెన్‌ కలర్‌ కాస్ట్యూమ్‌ని కాస్త బ్లూ కలర్‌ ప్యాటర్న్‌తో అదనపు గ్లామర్‌ టచ్‌ ఇచ్చింది. అవును ఆదాకి ఫ్యాషన్‌లో మాంచి టేస్ట్‌ ఉంది కదా. ఆ సంగతి పలు మార్లు గతంలో ప్రూవ్‌ చేసుకుంది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఆమె హాటీ క్లీవేజ్‌ సోయగాల గురించే. అంతలా తన క్లీవేజ్‌ని ఓపెన్‌ చేసి ఎక్స్‌పోజ్‌ చేసేసింది. అది చూసిన కుర్రకారు కెవ్వుకేక పెట్టకుండా ఉండలేకున్నారు. ఈ హార్ట్‌ ఎటాక్‌ బ్యూటీ ఏ పోజు పెట్టినా, హార్ట్స్‌కి చిల్లు పడేలానే చేస్తుంది. అయితే అవన్నీ ఓ ఎత్తు. ఈ పిక్‌ మరో ఎత్తులా ఉంది. ఇంత హాట్‌గా ఆదాశర్మ తన అందాలను ప్రదర్శనకు పెట్టడం వెనక ఆంతర్యమేమో కానీ, తెలుగులో అమ్మడు చేతిలో ప్రస్తుతం ఏ సినిమాలూ లేవు. కానీ తమిళంలోనూ, హిందీలోనూ ఒకటి రెండు సినిమాలతో బిజీగా గడుపుతోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS