కాస్ట్యూమ్స్ దగ్గర నుండి ఆమె వాడే ప్రతీ యాక్సెసరీస్ మిగతా వాటి కన్నా భిన్నంగా ఉండాలనుకుంటుంది ముద్దుగుమ్మ ఆదాశర్మ. అందులోంచే అందమైన గ్లామర్ పుట్టుకొస్తుందంటోంది. అందుకే ఆదా శర్మ అందాలు అంత స్పెషల్. ఆమెకి ఫోటో సెషన్లో మంచి టేస్ట్ ఉంది. విచ్చల విడిగా అందాలారబోసేస్తేనే గ్లామర్ అనుకుంటే పొరపాటే. గ్లామర్‌లో కొంత క్రియేటివిటీని యాడ్ చేస్తే ఎంతందంగా ఉంటుందో ఆదాశర్మని చూస్తేనే తెలుస్తుంది.
తాజాగా ఈ ఫోటోలో ఆదాశర్మ అందాలు చూశారా! అసలు ఆ కాస్ట్యూమ్ చూశారా.. ఎంత ఇన్నోవేటివ్‌గా ఉందో. అందమైన కోడి పెట్ట ఈకల్లా ఆ స్కర్ట్ భలే ముద్దొచ్చేస్తోంది కదా. కొంచెం పైకి వెళ్తే గ్లామర్ దాడి. ఇంకొంచెం పైకి వెళ్తే క్యూట్‌గా ఆకట్టుకునే ముఖారవిందం. అన్నీ వెరసి అందాల ఆదాశర్మ. ఈ అందాన్ని రెండు కళ్లతో చూడ తరమా!
ALSO SEE :
Qlik Here Hot Photoshoot