ముద్దుగుమ్మ ఆదాశర్మ ఏం చేసినా కొంచెం భిన్నంగా చేయాలనుకుంటుంది. ఈ బ్యూటీ ఫోటో సెషన్స్ అన్నీ చాలా డిఫరెంట్‌గానే ఉంటాయి. వాటి ద్వారా ఏదో కొత్త విషయాన్ని చెప్పాలనుకుంటుంది. ఇది క్రిస్మస్ సీజన్. చాలా మంది ముద్దుగుమ్మలు క్రిస్మస్ వెల్కమ్ని డిఫరెంట్ వేస్‌లో చెబుతూ ఉంటారు. సో తాజాగా ఈ బ్యూటీ క్రిస్మస్కి వెల్కమ్ ఎలా చెప్పిందో చూశారా! మీరే చూడండి. ఈ ఫోటోలో ఈ బ్యూటీ ఎంత క్యూట్‌గా క్రిస్మస్ వెల్కమ్ చెబుతుందో. ఓ ఫ్లయింగ్ కిస్ ఇస్తూ, క్రిస్మస్కి వెల్కమ్ చెబుతోంది. క్యూట్‌గా కనిపించినా, అమ్మడు హాట్‌నెస్‌ని మాత్రం విడిచిపెట్టదండోయ్. అది గమనించాల్సిందే. ఆమె తలపై ధరించింది క్రిస్మస్ హెయిర్ బ్యాండ్ అట. సో క్యూట్ కదా. పిక్ చాలా బాగుంది. బ్రైట్‌గా స్పెషల్‌గా ఎట్రాక్ట్ చేస్తోంది. అంతేగా మరి ఆదానా మజాకానా!