గ్లామ్‌ షాట్‌: చేపకళ్ల క్లీవేజ్‌ బ్యూటీ

మరిన్ని వార్తలు

'మీనా మీనా జలతారవేనా..' అంటూ వెంకీ సాగరకన్య శిల్పాశెట్టి గురించి పాటస్కుంటే, అంతకు తానేం తక్కువ కాదంటూ ఓ సెల్ఫీకి పోజిచ్చింది ముద్దుగుమ్మ ఆదా శర్మ. ఇదిగో చూడండి. చేపకళ్లతో క్యూట్‌ కిస్‌ ఇస్తూ అచ్చం సాగరకన్యలానే క్యూట్‌గా కనిపిస్తోంది. అయినా కానీ ఏ మాటకామాటే చెప్పుకోవాలి. ఆదాశర్మకి ఫోటో సెషన్‌లో మాంచి టేస్టుంది. ఏదో ఫోటోకి పోజిచ్చేశాం అన్నట్లుగా కాకుండా, ఖచ్చితంగా ఆ పోజులో కిక్కుంటుంది. పైన క్యూట్‌గా ఎక్స్‌ప్రెషన్‌ ఇస్తూనే, ఇంకొంచెం కిందకెళ్లేసరికి హాట్‌గా కిర్రాక్‌ పుట్టిస్తోంది. ఎట్‌ ఏ టైమ్‌, క్యూట్‌ అండ్‌ హాట్‌ ఆఫర్‌ అంటే ఇదే. అది ముద్దుగుమ్మ ఆదాకే చెల్లింది. 

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS