గ్లామ్‌ షాట్‌: ఆదా విల్లులా వంగిందా!

మరిన్ని వార్తలు

అందాల భామ ఆదాశర్మ హీరోయినే కాదు జిమ్నాస్ట్‌ కూడా. అంతే కాదు మంచి డాన్సర్‌ ఈ ముద్దుగుమ్మ. మార్షల్‌ ఆర్ట్స్‌లోనూ ప్రావీణ్యం ఉంది. తన తల్లి నుంచి జిమ్నాస్టిక్స్‌లో ప్రావీణ్యం సంపాదించింది ఈ బ్యూటీ. యోగాసనాలు వేయడంలో అమ్మడు దిట్ట. ఇదిగో చూడండి ఈ పిక్‌ చూస్తే, ఎవరైనా చెయ్యగలరా ఇలా? అని ఆదా మనకి సవాల్‌ విసరుతున్నట్టుంది. ఆదా శర్మ చేసిన ఈ ఫీట్‌ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. అలా ఎలా వంగిందబ్బా ఈ ముద్దుగుమ్మ అని ఆశ్చర్యపోతున్నారంతా. బ్యాక్‌కి పూర్తిగా బెండ్‌ అయి, ఓ కాలిని నేలకి ఆన్చి, ఇంకో కాలిని ఆకాశం వైపు స్ట్రెయిట్‌గా ఆదా శర్మ పెట్టిన తీరు అద్భుతం. 
 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS