ఆదా శర్మకి డిఫరెంట్ ఫోటో సెషన్స్ అంటే ఎప్పుడూ మక్కువ ఎక్కువే. అలా డిఫరెంట్‌గా ఫోటో సెషన్స్‌లో మెరిసిపోయేందుకు ఆదా చాలా ఫుట్ వర్క్ చేస్తుందట. అందుకే ఆమె ఫోటోలు అంత అందంగా, సమ్‌థింగ్ డిఫరెంట్ అనేంతగా ఎట్రాక్ట్ చేస్తుంటాయి. చూశారుగా ఈ పిక్‌లో ఆదా ఎంతందంగా కనిపిస్తుందో. చెవులకు పెట్టుకున్న చాంద్‌బాలీల దగ్గర నుండీ, చేతి వేలికి పెట్టుకున్న ఉంగరాల వరకూ మన కంటిని ఆకర్షిస్తున్నాయ్. ఇక ఆమె ధరించిన లేత గులాబీ రంగు కాస్ట్యూమ్ విషయానికి వస్తే, ముఖ్యంగా ఆ దుప్పట్టా దానిపై పచ్చని ఆకులతో పొదిగిన డిజైన్ చూపు తిప్పుకోనీయకుండా చేస్తోంది. ఇక కెమెరాకి ఆమె ఇచ్చిన పోజుకి వావ్ ఆదా అందుకే నీ అందానికి అంత ఫిదా అనాలనిపిస్తుంది.
ALSO SEE :
Qlik Here For The Gallery Of Adah Sharma