ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలి. కానీ, డిఫరెంట్‌గా చేయాలి.. అనుకునే మనస్తత్వం ఉన్న ముద్దుగుమ్మ ఆదా శర్మ. తన రూటే సెపరేటు అనే బాటలో పయనిస్తుంటుంది. ఎంతటి టఫ్ వర్కవుట్లు అయినా ఈజీగా వేసేసే ఈ భామ తాజాగా ఓ ఫీట్ చేసింది. బ్యాక్‌కి వంగి చేతులు, కాళ్లూ ఈక్వెల్‌గా నేలను తాకించింది. నిజానికి ఈ ఫీట్ చాలా కష్టమైనదే. కానీ, సింపుల్‌గా వేసేసి, అసలు కష్టాన్నే ఫేస్‌లో తెలియనియ్యకుండా చూడండి ఎలా స్మైల్ ఇస్తుందో. దటీజ్ ఆదా శర్మ. సహజంగా ఇలాంటి ఫీట్స్ చేసినప్పుడు టైట్ ఫిట్స్, ట్రాక్ ప్యాంట్స్ ధరిస్తూంటారు.
కానీ, ఆదా రూటే సెపరేటు కదా.. అందుకే పింక్ కలర్లో బ్లూ కలర్ డిజైన్డ్ ఫ్లవర్స్ ఉన్న పొట్టి గౌను ధరించి పిక్కి మరింత బ్రైట్నెస్ తెచ్చింది ఆదా శర్మ. పొట్టి గౌను కావడంతో, మోకాలి నుండి చాలా పైకి వచ్చేసింది. దాంతో మెరిసిపోయే స్కిన్ టోన్‌లో థైస్ గ్లామర్ ఎలివేట్ అవుతోంది. స్కిన్ టోన్‌కి కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ గమ్ బూట్స్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. యస్ ఇట్స్ పర్ఫెక్ట్ 'వంపు సొంపులు'.