స్టైలింగ్‌లో ఆదాని కొట్టేవాళ్లే లేరంటే అతిశయోక్తి కాదేమో. ఆమె ఏ కాస్ట్యూమ్ ధరించినా అందులో సమ్‌థింగ్ స్పెషల్ ఏదో యాడ్ అయ్యి ఉంటుంది. చూస్తున్నారుగా తాజా పిక్‌లో ఆదాశర్మ పోజు. వేసింది బికినీనే అది కూడా సింగిల్ పీస్ బికినీ. కానీ, దానికి ఎన్ని యాక్సెసరీస్ యాడ్ చేసిందో చూశారుగా. ఇలాంటి స్టైలింగ్ ఆదాకే చెల్లింది. బికినీలో లూజ్ హెయిర్ వదిలేస్తారు. కానీ, ఆదా హెయిర్ స్టైల్ చూశారుగా. వెరైటీ పోనీ టెయిల్ వేసి, దృష్టిని మరల్చింది. ఎప్పటిలాగే హాట్ హాట్ క్లీవేజ్ అదరహో అనిపించింది.
ఇక బికినీలో కాలికి షూస్ వేసిందంటే అది ఆదా అని ఠక్కున చెప్పేలా ఉందీ పోజు. అంతేనా భుజానికి తగిలించిన బ్యాగ్ ఫోటోకి స్పెషల్ ఎఫెక్ట్ ఇచ్చినట్లుంది. ఇక బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ బికినీకి ఎల్లో కలర్ ట్రాన్స్పరెంట్ క్లాత్‌తో హ్యాండ్స్‌ని ఫుల్‌గా కవర్ చేసిన విధానం కిక్కెక్కిస్తోంది. ఫైనల్‌గా ఆమె నవ్వుంది చూశారూ, చచ్చిపోవాలంతే. దటీజ్ ది స్టైలింగ్ ఆఫ్ ఆదాశర్మ. ఇటీవల ఈ భామ 'కల్కి' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.