హంసతూలికా తల్పం అనేది శృంగార వర్ణనలోనూ మామూలే. హంస తూలికా తల్పం మీద శయనించే సుందరి అని చెప్పుకుంటుంటాం కదా! ఇక్కడి గ్లామరస్ 'హంస'ని చూస్తే, అది నిజమే అనిపిస్తుంది. అరమోడ్పు అందాలతో అందాల సుందరి ఆదా శర్మ అలా శయనిస్తూ పోజులిచ్చేస్తోంటే కుర్రకారుకి కిర్రాకు పుట్టకుండా ఉంటుందా? బికినీల్లో పోజులే కాదు ఇలాంటి ఫొటోలూ కుక్రారు గుండెల్లో సునామీలు పుట్టించేస్తాయ్. ఎక్స్‌పోజింగ్‌తోనే కాదు, ఎక్స్‌పోజింగ్ లేకుండా కూడా సెక్సప్పీల్ పండించెయ్యచ్చని ఇదిగో ఇలా చెప్తోందన్నమాట ఆదా శర్మ.