ఆదాశర్మ అందమైన తలనొప్పి

By iQlikMovies - May 07, 2018 - 11:58 AM IST

మరిన్ని వార్తలు

తలనొప్పి కూడా ఇంత అందంగా వుంటుందా? ఆదా శర్మని ఇలా చూస్తే, ఎవరికైనా స్వీట్‌ స్వీట్‌గా గుండె నొప్పి వచ్చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని ఉండదు. 'హార్ట్‌ ఎటాక్‌' సినిమాతో ఈ బ్యూటీ తొలిసారిగా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. 'క్షణం', 'సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి' తదితర సినిమాలతో మెప్పించింది. ప్రస్తుతం తమిళంలోనూ, బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తోన్న ఈ బ్యూటీ, సోషల్‌ మీడియా వేదికగా కుర్రకారుకి కిర్రాకు పుట్టించే పనిలో భాగంగా ఇదిగో ఇలాంటి పోజులతో హీటెక్కించేస్తోంది. 'ఐ హేవ్‌ ఎ గ్లామరస్‌ హెడేక్‌' అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ ఫొటో వైరల్‌ అయ్యిందిప్పుడు. అవదా మరి, ఎవరికైనా హాట్‌ హాట్‌గా తలనొప్పి తెచ్చేంతటి హాట్‌నెస్‌ ఈ ఫొటోలో వుంది మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS