అందాల ఆదాశర్మకి క్యూట్ ఫీచర్స్‌తో పాటు, హాట్ అప్పీల్ కూడా ఎక్కువే. ఫోటో సెషన్స్‌లో ముఖ్యంగా ఇన్నోవేటివ్‌గా కనిపించాలనుకుంటుంది. అయినా కానీ ఎక్కడా హాట్నెస్ మాత్రం మిస్ చేయదండోయ్. అందుకే ఆదాశర్మ ఫోటో స్టిల్స్‌కి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉంటారు సోషల్ మీడియాలో. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. ఫ్యాషన్‌లో తాను చేసే కొత్త కొత్త ప్రయోగాలను అందంగా కెమెరాలో బంధించి, హాట్ హాట్‌గా ఎగ్జిబిషన్ పెడుతుంటుంది. అందులో భాగంగా అమ్మడి బికినీ స్టిల్స్ తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. కనీ కనిపించని తన బికినీ అందాలను ఎలా ప్రదర్శనకు పెట్టిందో చూశారుగా. పింక్ హాట్ బికినీలోని తన సొగసులను పర్పుల్ కలర్ జూలు స్కార్ఫ్‌తో కవర్ చేసి మరింత కొత్తందం తీసుకొచ్చింది. అదే ఆదాశర్మలోనని ప్రత్యేకత. ఏదో మ్యాజిక్ చేసి, ఎట్రాక్ట్ చేస్తుంటుంది. ఏమాటకామాటే చెప్పుకోవాలి ఫోటో జిమ్మిక్కో, ఆదా అందాల మ్యాజిక్కో కానీ, పిక్ మాత్రం చూపు తిప్పుకోనీయకుండా చేస్తోందిలే.!