ఛల్ మోహన్ రంగ సెన్సార్ రిపోర్ట్

By iQlikMovies - April 02, 2018 - 18:56 PM IST

మరిన్ని వార్తలు

యంగ్ హీరో నితిన్ ఛల్ మోహన్ రంగ చిత్రానికి సంబందించిన సెన్సార్ క్లియర్ అయిపొయింది. కొద్దిసేపటి క్రితమే ఈ చిత్రానికి సెన్సార్ పూర్తవ్వడం, క్లీన్ U సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. దీనితో ఈ సినిమా విడుదలకి లైన్ క్లియర్ అయింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS