గ్లామ్‌ షాట్‌: ఆదా నీ గ్లామర్‌కి ఫిదా!

మరిన్ని వార్తలు

'హార్ట్‌ ఎటాక్‌', 'క్షణం', 'సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి' సినిమాల్లో నటించిన ఆదాశర్మ బాలీవుడ్‌లో 'కమెండో-2' సినిమాతో వీరోచిత పోరాటాలు కూడా చేసేసింది. గ్లామర్‌లో ఈ బ్యూటీ ఎవరికీ తీసిపోదుగానీ ఆమె గ్లామర్‌ సత్తా చాటేందుకు తగిన ఛాన్సులే చాలా అరుదుగా వస్తున్నాయ్‌. అందుకే తనను గ్లామరస్‌ హీరోయిన్‌గా పరిగణించాలంటూ ఇదిగో ఇలాంటి ఫొటోస్‌తో సందడి చేసేస్తోంది. డ్రెస్‌ సెన్స్‌ విషయంలో తన రూటే సెపరేటని అంటుంది ఈ బ్యూటీ. ఏదేమైనప్పటికీ ఆదా శర్మ గ్లామర్‌కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అంత అందంగా మెరిసిపోతోంది ఈ గ్రీన్‌ కలర్‌ డ్రస్సులో. 

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS