గ్లామ్‌షాట్‌: సెక్సీ హాట్‌ బీచ్‌ బ్యూటీ.!

మరిన్ని వార్తలు

గ్లామర్‌లో పూరీ కంపెనీ నుండి పరిచయమైన ముద్దుగుమ్మల రూటే సెపరేటు. అలా పరిచయమైన అందాల భామే అదితి ఆర్య. పూరీ తెరకెక్కించిన 'ఇజం' సినిమా ద్వారా ఈ అందాల భామ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. 'ఎలా ఎలా ఎలా.. ఆపేదెలా ప్రాణం..' అంటూ తన క్యూట్‌ అండ్‌ హాట్‌ అప్పీల్‌తో కుర్ర కారు గుండెలు బేజారెత్తించేసింది. కానీ, ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు. సడెన్‌గా నెట్టింట్లో ఇదిగో ఇలా దర్శనమిచ్చింది. వైట్‌ కలర్‌ సింగిల్‌ పీస్‌ బికినీలాంటి కాస్ట్యూమ్‌ ధరించి, షాకిచ్చింది. క్లీవేజ్‌ సొగసుల్ని ఆవగా ఆరేస్తూ, ఇసుక తిన్నెల్లో కూర్చొంది. ఫేస్‌లో సెక్సీ ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చింది. ఎక్స్‌పోజింగ్‌ సంగతి ఎలా ఉన్నా, ఆ ఎక్స్‌ప్రెషన్‌కే గుండె జారి గల్లంతయ్యేలా ఉంది. బీచ్‌ ఒడ్డున చల్లగాలికి పిల్ల గ్లామర్‌ కేక పుట్టించేలా ఉంది. ఆ అందాల కురులు అలా అలా అలల గాలికి ఎగురుతూ ఉంటే, అబ్బో ఏజ్‌తో సంబంధమే లేదు.. హార్ట్‌ ఎటాకే.!

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Brought me back to that crisp cold weather and swimsuited strength @atulkasbekar ・・・ One of my favourite images from the 18th edition of the #TheKingfisherCalendar . Horrible conditions that morning on Camps Bay Beach Cold, blustery anything but swimsuit weather A bunch of flash heads solve the problem at hand and create magic . Helps that it’s the ridiculously good looking @aryaaditi that my Nikon was aimed at! . Photographed on #CampsBayBeach in the #WesternCape of #SouthAfrica . . Comments welcome 😊 . Styling: @alliaalrufai MakeUp: @kapilbhalla_ Hair: @marianna_mukuchyan Production: @2productions @vandykasby @vidyutr . Post: @doocreative @vijayphodkar Assts: @rahulsawant @vinayjavkar23 @bombeyogesh Printing: @pavanjava @pavanjava_studio @imperialgraphics2007 . . . . #photography #photographer #fashionphotography #fashionphotographer #glamour #glamourphoto #glamourphotograher #swimsuit #bikini #swimsuitphotographer #swimsuitphotography #shoot #photoshoot #SheTurns18 #kingfishercalendar2020 #southafrica #instagram #model #instadaily #artist #style #instapic #beautiful #art #fotografia #love

A post shared by Aditi Arya (@aryaaditi) on


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS