గ్లామ్‌ షాట్‌: అందం, అభినయం - అమీతుమీ

మరిన్ని వార్తలు

అందం, అభినయం కలగలిస్తే నేనేనంటోంది 'అమీ తుమీ' ఫేం అదితి మ్యాకల్‌. హీరోయిన్‌గా తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, కమర్షియల్‌ సినిమాల్లో ఛాన్సుల కోసం ఎదురుచూస్తోంది. గ్లామరస్‌గా తెరపై కన్పించడానికి, అందాల విందు చేయడానికి సిద్ధమేనని ఇదిగో ఈ ఫొటోతో చెప్పకనే చెప్పేస్తోంది. అదితి మ్యాకల్‌ తెలుగమ్మాయే. అయినా ముంబై ముద్దుగుమ్మలతో పోటీ పడేందుకు తాను రెడీ అంటోంది. తెలుగమ్మాయిలు తెలుగు సినిమాల్లో నిలదొక్కుకోలేరన్న అపవాదు పోవాలంటే ఇలాంటి ముద్దుగుమ్మలకి తగిన ప్రోత్సాహం అందాలి కదా! 

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS