వయసులో ఉన్నప్పుడు కుర్రకారుకు తన అందంతో మత్తులో దించేసింది ముద్దుగుమ్మ ఐశ్వర్యరాయ్. చిన్న పిల్లాడి సైతం అందమైన ఆడపిల్ల అంటే ఐశ్వర్యరాయ్ అనే భావించేవారు. మరో పక్క ఐశ్వర్య అందంతో మరే అందమైన ఆడపిల్లని కూడా పోల్చలేనంత అందం ఆమె సొంతం అని భావించేవారు కూడా. అలాంటి అందాల ఐశ్వర్యకు వయసుతో పాటు అందం పెరుగుతోందే కానీ ఇంచుకైనా తగ్గడం లేదు. చూశారా అందమే కాదు హాట్ అప్పీల్ కూడా ఐశ్వర్య సొంతమే. ఇంత వయసులోనూ ఆమె అణువణువునా హాట్ అప్పీలే. అభిషేక్ బచ్చన్‌ని పెళ్లి చేసుకుని, బిగ్‌బీకి కోడలిగా వెళ్లి, ఓ బిడ్డకి తల్లిగా మారినా కూడా ఆమె అందం అలాగే ఉంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా బిజీగా ఆఫర్స్ దక్కించుకుంటూ, వారెవ్వా ఐశ్వర్యా నీకు ఎవరు సాటి అనిపించుకుంటోంది. ఈ పోజు చూస్తేనే తెలుస్తుంది ఆమెలోని గ్లామర్ రేంజ్ ఏ పాటిదో అని!
ALSO SEE :
Qlik Here For More Pics << Aishwarya Rai