హాట్నెస్ ఈ లెవల్లో పండించేసిన ఈ ముద్దుగుమ్మ ఎవరనుకుంటున్నారా? గెస్ చేయండి. చేయలేరేమోలే. లేటెస్ట్గా ఓ అగ్ర హీరోతో ఆన్ స్క్రీన్ స్పైసీ రొమాన్స్ చేసింది. గుర్తు పట్టారా? ఎక్కువ కష్టపడకండిలే. నాగార్జున హీరోగా వచ్చిన 'మన్మధుడు 2' సినిమాలో నటించింది ఈ అమ్మడు. పేరు అక్షరా గౌడ. రకుల్ ప్రీత్‌తో పాటు ఈ భామ కూడా ఓ హీరోయిన్గా కనిపించింది. పెద్దగా పరిచయం లేకున్నా, అమ్మడి ఇన్‌స్టా చూస్తే అబ్బో మన్మధుడు నిజంగానే రెక్కలు కట్టుకుని వాలిపోతాడు అమ్మడి కౌగిలిలో.
అంతలా ఈ భామ శృంగార ఫోటోలు కవ్విస్తాయి మరి. తెలుగులో ఇదే మొదటి సినిమా కానీ, తమిళ, హిందీ, కన్నడ చిత్రాల్లో నటించిన అనుభవం ఉంది. విజయ్ నటించిన 'తుపాకీ' మూవీలోనూ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది. ఇక తాజాగా చూస్తున్నారుగా. తెలుగు ఆడియన్స్‌నీ తన వలపుల వలలో ముంచేసే ప్రయత్నం చేస్తోంది. పింక్ శాటిన్ నైట్ వేర్లో హాట్ హాట్‌గా ఎలా అందాలారబోసిందో. మోస్ట్ స్పైసీయెస్ట్ లుక్స్‌తో గాలమేస్తోంది. ఈ గాలంలో మన దర్శక, నిర్మాతలు పడితే, పాపకి పండగే మరి.