గ్లామ్‌షాట్‌: లిప్‌లాక్‌తో 'మన్మధ' బాణం వేసి, మనసులు దోచేసి!

మరిన్ని వార్తలు

పిక్‌ చాలా కళాత్మకంగా ఉంది కదా. ఇంత కళాత్మకమైన బ్యాక్‌గ్రౌండ్‌లో కెమెరాకి పోజిచ్చిన ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.? పేరు 'అక్షర గౌడ'. ఎవరబ్బా.. ఎప్పుడూ ఈ పేరు వినలేదే.? అనుకుంటున్నారా.? అయితే, వివరాల్లోకి వెళ్లాల్సిందే. 'మన్మధుడు 2'లో కింగ్‌ నాగార్జునతో లిప్‌ టు లిప్‌ గాఢమైన లిప్‌లాకులు లాగించేసిన ముద్దుగుమ్మే ఈ అక్షర గౌడ. కనిపించింది చిన్న రోలే అయినా, లిప్‌లాక్‌ సీన్‌ కావడంతో, ఎవరీ హాట్‌ భామ.? అంటూ అప్పుడే కుర్రకారు సెర్చింగ్‌ మొదలెట్టేశారనుకోండి. అయితే, సినిమాల్లో కనిపించింది చాలా తక్కువే. అందునా మన తెలుగు సినిమాల్లో మరీ తక్కువ. కొన్ని తమిళ, హిందీ సినిమాల్లో ఈ అమ్మడి గ్లామర్‌ తళుకులు తళుక్కుమన్నాయనుకోండి.

అయితే, ఇప్పుడు తెలుగులో కూడా అవకాశాలు దక్కించుకోవాలని చూస్తోందట. మరి, ఈ లిప్‌లాక్‌ బ్యూటీకి తెలుగులో అవకాశాలు దక్కుతాయంటారా.? ఇక పిక్‌ విషయానికి వస్తే, పింక్‌ కలర్‌ షార్ట్‌ అండ్‌ హాట్‌ డ్రస్‌లో చేతిలో ఏదో బుక్‌ పట్టుకుని స్టైల్‌గా టీవీ స్టాండ్‌కి జారబడి నిలుచుని ఎటో చూస్తోంది. బ్యాక్‌ గ్రౌండ్‌లో బ్లాక్‌ అండ్‌ వైట్‌లో మరో హాట్‌ పిక్‌ కుర్రోళ్ల హృదయాలు కొల్లగొట్టేస్తోంది. ఇక రూమ్‌లో అరేంజ్‌ చేసిన ప్రతీ యాక్స్‌సరీ ఎంతో ఇన్నోవేటివ్‌గా కనిపిస్తూ, పిక్‌నీ, పిక్‌లోని డబుల్‌ హాట్‌నెస్‌ని లక్ష రెట్లు పెంచేస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS