గ్లామ్‌ షాట్‌: బాబోయ్‌, ఒళ్ళంతా కిటికీలే

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ భామ అలియా భట్‌, దర్శక నిర్మాత కరణ్‌జోహార్‌ ఫొటో బి-టౌన్‌లో సందడి చేస్తోంది. 'హెలో' అనే మ్యాగజైన్‌ కోసం వీరిద్దరూ ఈ ఫొటోకి పోజులిచ్చారు.. జాకెట్టుకి కిటికీలంటూ సినిమాల్లో ఎన్నో పాటలు, డైలాగ్స్‌ చూశాం. ఈ భామకి ఒళ్ళంతా కిటికీలే. ఈ కిటికీల డ్రస్సులో అదిరిపోయింది అలియా స్టైల్‌. అసలే క్యూట్‌ అందులోనూ హాట్‌ డ్రస్సు అదిరిపోయిందంతే. హాట్‌ అండ్‌ క్యూట్‌గా ఈ స్టిల్‌ సూప్పర్‌గా ఉంది కదా. అందుకే ఈ స్టిల్‌లో ఉన్న అలియా డ్రస్‌ మోస్ట్‌ స్టయిలిష్‌ కాస్ట్యూమ్‌గా మన్ననలు అందుకుంటోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS