10 మిలియన్ క్లబ్ లో అల్లు అర్జున్

మరిన్ని వార్తలు

కాంట్రవర్సీలతో మొదలయిన దువ్వాడ జగన్నాధం సినిమా టీజర్ మెల్లమెల్లగా అందరి అంచనాలని తలకిందులు చేస్తూ దూసుకుపోయింది.

ఇప్పటివరకు, ఈ టీజర్ 10 మిలియన్ వ్యూస్ దాటింది. దీనితో 10 మిలియన్ దాటిన టీజర్స్ క్లబ్ లో ఇది చేరిపోయింది. టీజర్ విడుదలయిన కొత్తలో ఇది పవన్ ఫ్యాన్స్ కి టార్గెట్ గా మారి డిజ్ లైక్స్ లో ఒక కొత్త రికార్డు సృష్టించింది.

అలాంటిది ఇది ఇప్పుడు 10 మిలియన్స్ రావడంతో ఈ సినిమా పైన హైప్ ఎంతవుందో అందరికి తెలుస్తుంది. ఎలాగైతేనేం నెగిటివ్ ప్రచారం ఈ టీజర్ పాలిటపాజిటివ్ అవ్వడం విశేషం. మరి త్వరలో ఈ చిత్ర ట్రైలర్ విడుదల అవ్వనుండడం, దానికి ఏ రేంజ్ రెస్పాన్స్ ఉండబోతుందో చూడాలి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS