జవాన్ లో అల్లు అర్జున్... నిజమేనా ?

మరిన్ని వార్తలు

షారుక్‌ ఖాన్‌ కథానాయకుడిగా అట్లీ తెరకెక్కిస్తోన్న ‘జవాన్‌’ చిత్రంలో అల్లు అర్జున్ అతిథి పాత్రలో కనిపించనున్నారా ? ‘ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర కోసం అల్లు అర్జున్‌ను అట్లీ సంప్రదించరా ? అంటే అవుననే వినిపిస్తుంది. పుష్ప సినిమా విజయంతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారారు అల్లు అర్జున్‌. షారుక్‌ ఖాన్‌ ఎప్పటి నుంచి పాన్ ఇండియా హీరో.

 

ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి కనిపిస్తే సినిమా మరో స్థాయిలో వుంటుంది. జవాన్ సినిమాలో అలాంటి ఒక పాత్ర వుంది. బన్నీని కలసి దీనికి గురించి చర్చలు చరిపారని టాక్. అయితే బన్నీ నుంచి ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార, విలన్‌గా విజయ్‌ సేతుపతి నటిస్తున్నారు. బన్నీ కూడా చేరితే ఈ సినిమా మరింత ఆకర్షణగా నిలుస్తుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS