నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సెన్సార్ రిపోర్ట్

By iQlikMovies - April 21, 2018 - 13:01 PM IST

మరిన్ని వార్తలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వచ్చే నెల 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి విదితమే.

ఇక ఈ చిత్రం సెన్సార్ విషయానికి వస్తే, సెన్సార్ వారు ఈ చిత్రానికి U/A ఇచ్చినట్టు తెలిసింది. అలాగే ఈ చిత్ర నిడివి 167 నిమిషాలు అనగా 2 గంటల 47 నిమిషాలు అని సెన్సార్ సమాచారం.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS