బట్టలు విప్పి మాట్లాడుకుందాం: పవన్ కళ్యాణ్

By iQlikMovies - April 21, 2018 - 12:58 PM IST

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్నటి నుండి సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్నాడు అని చెప్పొచ్చు. దీనికి ఉదాహరణగా ఆయన ట్విట్టర్ లో పెడుతున్న ట్వీట్స్ చూస్తే తెలుస్తుంది

అయితే ఈరోజు ఉదయం ఆయన పెట్టిన ట్వీట్ ఒకటి ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతున్నది. అదేమనగా-

Stay tuned to “బట్టలు విప్పి మాట్లాడుకుందాం” program nunchi - Pawan Kalyan with cameraman Twitter.

దీనితో ఆయన ఎవరిదో గుట్టు విప్పబోతున్నట్టుగా ప్రచారం మొదలైంది. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తు మరొక ట్వీట్ ని పోస్ట్ చేశాడు పవన్. ఆ ట్వీట్ ని కూడా చూడండి- 

ఒక రాష్ట్ర కాబినెట్ రాంక్ మంత్రి స్వయానా యీ “ అజ్ఞ్యాతవాసి” ని “ వాడో blackmailer అని స్వయానా ముఖ్యమంత్రి గారు అన్నారని అని “ఒకరి”తో అన్నారు. ఆ మంత్రి ఎవరు, ఆ ముఖ్యమంత్రి ఎవరు, “ఒకరు” ఎవరు... తెలుసుకోవాలనివుందా !!!

మొత్తానికి నిన్నటినుండి ఎక్కడ చూసినా విన్నా పవన్ కళ్యాణ్ తప్ప మరొకరు కనపడటం కాని వినపడడం కాని జరగడంలేదు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS