'కహోనా ప్యార్ హై' సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో 'బద్రి' సినిమాలో నటించి కుర్రోళ్ల మనసులు దోచేసింది. తర్వాత 'నాని', 'నరసింహుడు' తదితర సినిమాల్లో నటించింది. కానీ, బద్రి ఇచ్చిన గుర్తింపు మరో సినిమాతో దక్కించుకోలేదు ఈ హాట్ భామ. ప్రస్తుతం బాలీవుడ్లో కూడా ఖాళీగానే ఉంది. కానీ సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ సడెన్‌గా ప్రత్యక్షమవుతుంటుంది. కనిపించిన కాసేపు అందాలతో ఊరించేస్తుంది. ఏ కాస్ట్యూమ్ వేసినా, బ్రైట్‌గా ఉండాలనుకుంటుంది.
రెడ్ హాట్, బ్లాక్ హాట్, పింక్ హాట్ ఇలా.. తాజాగా బ్లాక్ ట్రాన్స్పరెంటెడ్ ఫ్రాక్‌లో దర్శనమిచ్చింది. క్లీవేజ్‌ని బాగా ఎక్స్పోజ్ చేస్తోంది ఈ ఫ్రాక్. ట్రాన్స్పరెంటెడ్ ప్యాటర్న్ కావడంతో తోడా తోడా ఇన్నర్ గ్లామర్ కూడా ఎలివేట్ అవుతోంది. అయినా చూపించాల్సిన గ్లామర్ అంతా పెద్దగా కష్టపడకుండానే చూపించేసింది. అందుకే ఇప్పుడీ పిక్ నెట్టింట్లో వైరల్ అయిపోయింది. మరి కాదా ఏంటీ.? ఇంతలా అందాలను వడ్డించేస్తే. నడుముపై చేయి వేసి, లూజ్‌గా హెయిర్ వదిలేసి కసి కసి చూపులతో కాల్చేస్తోంది. ఈ రేంజ్లో అందాల వడ్డన గావిస్తే, అరాచకం కాక ఇంకేంటి చెప్పండి.