వైట్‌ అండ్‌ వైట్‌ హాటెస్ట్‌ 'రోబో'

మరిన్ని వార్తలు

వైట్‌ కలర్‌ షార్ట్‌ ఫ్రాక్‌లో తనకేమీ తెలియదన్నట్లుగా అమాయకంగా ముఖం పెట్టి, క్లీవేజ్‌ సోయగాల్ని ఎరగా వేసేసింది అందాల అమీజాక్సన్‌. ప్రస్తుతం ఈ హాట్‌ బ్యూటీ 'రోబో 2.0'లో హీరోయిన్‌గా నటిస్తోంది. పెద్దగా అవకాశాలేం లేవు కానీ, ఏదో అరకొర సినిమాలతో కాలక్షేపం చేసేస్తోంది. ఎప్పుడో విడుదల కావాల్సిన 'రోబో 2.0'పై భారీ ఆశలు పెట్టుకుంది. 'రోబో' వంటి ప్రతిష్ఠాత్మక చిత్రంలో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సరసన తనకు అవకాశం దక్కడం తన అదృష్టమనీ ఈ ఇంగ్లీష్‌ భామ ముద్దు ముద్దుగా పలికేస్తోంది. బాలీవుడ్‌లో అమ్మడు చేసిన హాట్‌ సోయగాల విందు ఏమంత తక్కువేం కాదు, రకరకాల బికినీల్లో సెగలు పుట్టించేసిందంతే.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS