సాగరతీరాన హాట్‌ అందాల చిరుత!

మరిన్ని వార్తలు

ఆహా ఓహో అని ఫోటోని చూసి మైమర్చిపోవాలనిపిస్తోంది కదా. ఇంతకీ ఫోటోలో ఉన్న ఈ చిరుత పాప ఎవరబ్బా. ఇంతలా అందాలారేసేసింది అనుకుంటున్నారా? బ్రిటీష్‌ పోరీ అమీజాక్సన్‌. 'రోబో 2.0' సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న వేళ ఈ అందాల భామ ఇదిగో ఇలా సాగరతీరాన హాట్‌ హాట్‌గా సొగసులారేస్తూ ఆమె ఆదమరచి మనకు కనువిందు చేస్తోంది. ఏమాటకామాటే చెప్పాలి ఫోటో చాలా ఇన్నోవేటివ్‌గా ఉంది కదూ. పిల్లోస్‌, అమీజాక్సన్‌ కాస్ట్యూమ్‌, కింద పరిచిన బ్లాంకెట్‌ అన్నీ చాలా చాలా ఇన్నోవేటివ్‌గా ఉన్నాయి. ఫోటో క్రియేటివిటీ అదిరిపోయిందంతే. క్రియేటివిటీతో పాటు, గ్లామర్‌ కూడా ఎక్కడా వదల్లేదీ బ్యూటీ. అచ్చు బికినీలాగే ఉన్న ఈ కాస్ట్యూమ్‌లో అందాల రోబో ఇలా ఆదమరిచి నిద్ర పోతుంటే, ఆమెను అలా చూస్తున్న మనకు మాత్రం కంటికి నిద్ర రాదనడం అతిశయోక్తేం కాదు కదా.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS