గ్లామ్‌షాట్‌: బేబీ బంప్‌తో స్పైసీ మిక్స్‌!

మరిన్ని వార్తలు

రోబో భామ అమీజాక్సన్‌ తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. తల్లి అవుతుంటే ఏమి.! తన గ్లామర్‌ ఆరాధించే అభిమానుల కోసం అమీజాక్సన్‌ బేబీ బంప్‌తోనూ హాట్‌ ఫోటోలు పోస్ట్‌ చేయడం మాననే లేదు. కన్‌సీవ్‌ అని తెలిసినప్పటి నుండీ, ఆశక్తికరమైన ఫోటోల్ని సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తూ, తన పర్సనల్‌ అప్‌డేట్స్‌ ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఫోటో పోస్ట్‌ చేసింది. ఎల్లో కలర్‌ టాప్‌ అండ్‌ షార్ట్‌ బోటమ్‌లో వెరీ వెరీ స్పైసీగా కనిపిస్తోంది.

 

తనలోని స్పైసీ గ్లామర్‌కే తానే ఆశ్చర్యపోతున్నంతలా ఆ ముఖంలో ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ ఫోటోకి ప్రామిసింగ్‌గా అనిపిస్తోంది. జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తూ దిగిని ఫోటో అని బ్యాక్‌ గ్రౌండ్‌ని బట్టి అర్ధమవుతోంది. ఇక ఫ్రంట్‌లో ఓ బెలూన్‌ మాదిరి ఉన్న రెడ్‌ కలర్‌ ప్రోపర్టీ తన బేబీ బంప్‌ని సింబాలిక్‌గా ఎక్స్‌పోజ్‌ చేస్తున్నట్లు కనిపిస్తోంది. హాటెస్ట్‌ క్లీవేజ్‌తో లైట్‌గా కనిపిస్తున్న బేబీ బంప్‌ని ఎక్స్‌పోజ్‌ చేస్తూ అమీ ఇచ్చిన ఈ పోజు కెవ్వు.. కేక అనేలా ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS