బాలీవుడ్ భామ అమైరా దస్తుర్ డ్రెస్ సెన్స్ చాలా చాలా సూపర్. ట్రెండీగా డ్రెస్ డిజైన్స్‌ని సెలక్ట్ చేసుకోవడంలో ఆమె ప్రత్యేకతే వేరు. ఇదిగో ఫొటోలో ఈ డిజైనర్ వేర్ని చూస్తే అమైరా టేస్ట్ ఎంత గొప్పగా ఉంటుందో అర్థమవుతుంది. బికినీ కాని బికినీ అది. లోలోపలి అందాల్ని బికినీ తరహాలో బయటపెట్టేస్తున్నా, పైపైన పల్చటి తెర చూపించీ చూపించనట్లు అమైరాని అత్యద్భుతంగా మార్చేశాయ్. 'కుంగ్ ఫూ యోగా' సినిమాలో నటించిన అమైరా తెలుగులో 'ఆచారి అమెరికా యాత్ర' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసినదే కదా.
ALSO SEE :
Qlik Here For Amyra Dastur Latest Photos