గ్లామ్‌ షాట్‌: అమైరా ఫిట్‌నెస్‌ గ్లామర్‌

మరిన్ని వార్తలు

పెర్‌ఫెక్ట్‌ ఫిజిక్‌ కోసం రోజూ ఎక్సర్‌సైజ్‌లు తప్పదని అంటోన్న ఈ బ్యూటీ ఎవరో కాదు, బాలీవుడ్‌ భామ అమైరా దస్తుర్‌. తెలుగులో సూపర్‌ స్టార్‌ కృష్ణ కుమార్తె మంజుల దర్శకత్వంలో రూపొందుతోన్న ఓ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. సందీప్‌ కిషన్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఫిట్‌నెస్‌ కోసం ఎక్కువగా స్విమ్మింగ్‌ని ఆశ్రయిస్తుందట ఈ బ్యూటీ. ఫిట్‌నెస్‌ పేరుతో మత్తెక్కించే ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పెట్టేసి ఫాలోయింగ్‌ పెంచుకోవాలన్నది అమ్మడి ఆలోచన. ఆలోచన ఏదైతేనేం, అభిమానులకి ఫుల్‌ మీల్స్‌లా ఉందీ ఫొటో. 

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS