కలర్స్‌లో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఈజ్ ద బెస్ట్ ఎవర్ కాంబినేషన్. ఆ కాంబినేషన్‌ని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అందుకే బ్లాక్ అండ్ వైట్ కాన్సెప్ట్‌తో రూపొందిన డ్రెస్‌లో కలర్‌ఫుల్ బ్యూటీ అమైరా దస్తుర్ నవ్వులు చిందిస్తూ మెరిసిపోతోంది. అసలే ఆమె అందమే ఆకట్టుకునేల ఉంటుందంటే, ఈ కాంబినేషన్‌లో ఆమె అందం చూపరులను చూపు తిప్పుకోనీయకుండా చేస్తోంది. 'కుంగ్ ఫూ యోగా' సినిమాలో జాకీ చాన్‌తో రొమాన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. అందం గురించి అమ్మడి అభిప్రాయం ఏంటంటే, అందం ఎలివేట్ అవ్వాలంటే బ్లాక్ అండ్ వైట్‌కి మించిన కలర్ లేదని చెబుతోంది క్యూట్ బ్యూటీ అమైరా దస్తూర్.
ALSO SEE :
Qlik Here For More Pics << Amyra Dastur