బికినీలో అమ్మడు అందాలు రిఫ్లెక్ట్ అవుతున్నాయి కదా. ఎవరీ భామ అనుకున్నారా? అమైరా దస్తూర్. ఈ మధ్యే 'కుంగ్‌ఫూ యోగా' సినిమాతో అంతర్జాతీయ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న జాకీచాన్ సరసన నటించి మెప్పించింది. తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌తో 'లోఫర్' సినిమాలో నటించింది. తర్వాత బాలీవుడ్‌కి చెక్కేసింది. మళ్లీ ఇప్పుడు సౌత్ వైపు దృష్టి పెట్టిందట. తాజాగా మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఇలా స్విమ్మింగ్ పూల్‌లో తన అందాలను ఆరబోసి హాట్ హాట్‌గా ఫోటోకి పోజిస్తోంది.
ALSO SEE :
మరికొన్ని చిత్రాల కోసం క్లిక్ చేయండి