అద్దంలో అందాల ముద్దుగుమ్మ.!

మరిన్ని వార్తలు

'అందం చూడవయా.. ఆనందించవయా..' అన్నారు ఓ మహాకవి. ముద్దుగుమ్మల అందాల్ని వర్ణించడంలో ఎందరో కవులు తమ కళాత్మకతను చాటుకున్నారు. ఎంత కళాత్మకత చూపించినా ముద్దుగుమ్మల అందం అనంతమే. హాట్‌ బ్యూటీ అమైరా దస్తూర్‌ తన అందచందాల్ని ఎప్పటికప్పుడే కొత్త కొత్తగా ప్రదర్శనకు పెడుతూ ఉంటుంది. సరికొత్త గ్లామర్‌ షేడ్స్‌ని చూపించడంలో ఈ ముద్దుగుమ్మ తనకు తానే సాటి అని చెప్పక తప్పదు మరి. చూశారుగా ఈ సారి ఇంకొంచెం కొత్తగా, ఆమె అందాన్ని మనకి చూపించడమే కాదు, తనకు తానే అద్దంలో చూసుకుంటోంది. చూశారుగా, క్యూటీ హాటీ గ్లామర్‌. తెలుగులో 'మనసుకు నచ్చింది' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ తర్వాత 'రాజుగాడు' సినిమాలో నటించింది. ఇప్పుడు బాలీవుడ్‌లో తన అందాల తడాఖా చూపిస్తోంది హాట్‌ హాట్‌ అమైరా దస్తూర్‌.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS