'పింక్‌' హాట్‌ బేబ్‌.!

By iQlikMovies - October 30, 2018 - 11:15 AM IST

మరిన్ని వార్తలు

ఫోటో సెషన్స్‌ చేయించుకోవడం ఓ కళ అంటోంది ముద్దుగుమ్మ అమైరా దస్తూర్‌. ఫిట్‌నెస్‌లో అమ్మడు టాప్‌. అలాగే గ్లామర్‌లో కూడా. అమ్మడి ఫిజిక్‌కి ఎలాంటి కాస్ట్యూమ్‌ అయినా ఇట్టే సూటయిపోతుంది. చూస్తున్నారుగా ఈ పింక్‌ గౌనులో అమైరా దస్తూర్‌ క్యూట్‌ అండ్‌ హాట్‌ అప్పీల్‌ సింప్లీ సూపర్బ్‌ కదా. కుచ్చు కుచ్చుల్లాంటి పింక్‌ గౌను అమైరా దస్తూర్‌ అందాన్ని నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్తోంది. దక్షిణాది సినిమాల్లో నటించింది. ఉత్తరాదిన ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది ఈ ముద్దుగుమ్మ. తమిళంలో తొలి సినిమా ధనుష్‌తో నటించింది. తెలుగులో సందీప్‌ కిషన్‌తో 'మనసుకు నచ్చింది' అంటూ ఎంట్రీ ఇచ్చి, యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌తో 'రాజుగాడు'లో తన అందాలతో కవ్వించింది. సినిమాల కన్నా అమైరా దస్తూర్‌కి సోషల్‌ మీడియా హిస్టరీనే ఎక్కువ. హాట్‌ హాట్‌ ఫోటో సెషన్స్‌తో ఎప్పుడూ సోషల్‌ మీడియాలో అప్‌డేటెడ్‌గా ఉంటుందీ బ్యూటీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS