చూపుల్తో చంపేయడం, నవ్వుల్తో ముంచేయడం అమ్మాయిలకే సాధ్యం. అందమైన అమ్మాయి ఓరకంట చూస్తే చాలు, కుర్రాళ్ళ గుండెల్లో దడ పెరిగిపోతుంది. ఇక్కడ, చచ్చిపోవడమంటే అర్థం వేరు. ముద్దుగుమ్మ అమైరా దస్తుర్ అలా ఓ నవ్వు విసిరేస్తే, 'చచ్చాం రా బాబూ' అనుకోని కుర్రకారు ఉంటారా? అదే ఆమె స్మైల్ సీక్రెట్. స్వచ్ఛమైన నవ్వుకి చిరునామా ముద్దుగుమ్మ అమైరా దస్తూర్. బికినీలో లేని గ్లామర్, సెక్సప్పీల్ తన నవ్వులో ఉంటుందని అమైరా చెబుతుంటుంది. వావ్ సూపర్ కదా. ఈ పిక్ చూస్తే మీరే అంటారు అవును అది నిజమే సుమీ అని.
ALSO SEE :
Qlik Here For More Pics << Amyra Dastur