బికినీ బ్యూటీగా అమైరా దస్తుర్‌ని అభివర్ణించేయొచ్చు. ఎందుకంటే ఆమె బికినీ గ్లామర్ వెరీ వెరీ స్పెషల్. మామూలుగా బికినీ గ్లామర్ అంటే, వెరైటీ బికినీలతో హల్‌చల్ చేయడమే అనుకుంటారు. కానీ అమైరా దస్తుర్ కాస్త డిఫరెంట్. బికినీ గ్లామర్‌లోనూ ప్రత్యేకతను చాటుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. కొత్తగా ఫొటో సెషన్లు చేయించుకోవడంలో అమైరా ప్రత్యేకతే వేరు. బికినీ గ్లామర్‌తో స్విమ్మింగ్ పూల్‌లో హొయలు ఒలికించిందిగానీ, ఫేస్‌ని 'హ్యాట్'తో కవర్ చేసేసింది. అంతే కాకుండా 'హాట్ సాస్' అనే అక్షరాలున్న బికినీ ధరించి, సెగలు పుట్టించేసింది. పిక్చర్ పెర్‌ఫెక్ట్ అంటే ఇదే.
ALSO SEE :
Amyra Dastur Latest Photoshoot