బాలీవుడ్ భామ అమైరా దస్తుర్ చేసింది తక్కువ సినిమాలే అయినా తన అంద చందాలతో అమితమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించేసింది. ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో విష్ణు సరసన 'ఆచారి అమెరికా యాత్ర' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. సోషల్ మీడియాలో బికినీ ఫొటోలతో హల్‌చల్ చేయడంలో అమైరా ప్రత్యేకతే వేరు. అలా అమైరా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫొటోల్లో ఇది కూడా ఒకటి. బికినీ ఫొటోతో పోల్చలేంగానీ గ్లామర్ పరంగా రిచ్‌లుక్ పరంగా అత్యద్భుతమైన ఫొటోలతో పోటీ పడేలా ఉందీ ఫొటో. ఏ కాస్ట్యూమ్‌లో కన్పించినా అమైరా గ్లామర్ వెరీ వెరీ స్పెషల్. బ్యూటీ విత్ సింప్లిసిటీ అనేలా ఉందీ ఫొటో.
ALSO SEE :
Qlik Here For Amyra Dastur Latest Photos