గ్లామ్‌షాట్‌: 'హాట్‌ సాస్‌..' బికినీ బేబీ ఎవరో చెప్పుకోగలరా.?

మరిన్ని వార్తలు

బ్లాక్‌ బికినీలో బీచ్‌ ఒడ్డున సేద తీరుతోంది. బికినీలో అందాలను హాయిగా ఆరేసింది. కానీ హ్యేట్‌తో ముఖం దాచేసింది. పిక్‌ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే. కెమెరామేన్‌ టెక్నిక్స్‌ అనాలా.? అందాల భామ అందచందాల మ్యాజిక్‌ అనాలా.? కళ్లు చెదిరిపోతోందంతే. ఇంతకీ ఈ హ్యేట్‌ మాటున దాగిని ఆ హాటు సుందరి ఎవరంటే అమైరా దస్తూర్‌.

 

'మనసుకు నచ్చింది' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్‌ చెప్పిన ఈ అందాల భామ సినిమాల్లో అంతగా సక్సెస్‌ కాలేదు. కానీ ఇదిగో ఇలాంటి హాట్‌ పిక్స్‌తో సూపర్‌ డూపర్‌ పాపులర్‌ అయిపోయింది. అమైరా దస్తూర్‌ ఫోటోలన్నీ ఒకెత్తు. ఈ తాజా పిక్‌ మరో ఎత్తు. అందం, ఎక్స్‌లెంట్‌, ఆసమ్‌.. లాంటి పదాలన్నీ తక్కువే అవుతాయి ఈ పిక్‌ని పొగడాలంటే. అందుకే ఆలస్యం చేయకుండా మీరు కూడా లుక్కేసేస్కోండి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS