గ్లామ్‌షాట్‌: ఓహో గులాబీ బాలా అందం మెరిసేలా.!

మరిన్ని వార్తలు

స్టైలింగ్‌కీ, ఫ్యాషన్‌కి పెట్టింది పేరు ముద్దుగుమ్మ అమైరా దస్తూర్‌. తెలుగులో 'మనసుకు నచ్చింది', 'రాజుగాడు' సినిమాలతో ప్రేక్షకులకు పరిచయమైంది. కానీ, హీరోయిన్‌గా స్టార్‌డమ్‌ దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. తెలుగులో అవకాశాలు రాకపోయేసరికి హిందీనే నమ్ముకుంది.

amyra dastur hot pics

అక్కడ వరుస ఆఫర్స్‌తో ఓ మోస్తరుగా ఫర్వాలేదనిపిస్తోంది. ఇకపోతే సోషల్‌ మీడియాలో అమైరాకి ఓ రేంజ్‌లో ఫాలోయింగ్‌ ఉంది. ఆమె చేసే వర్కవుట్స్‌, హాట్‌ హాట్‌ ఫోటో సెషన్స్‌కి పిచ్చ పిచ్చగా ఫ్యాన్స్‌ ఉన్నారు.

amyra dastur hot pics

అందుకోసమే, అమ్మడు ఎప్పటికప్పుడే హాట్‌ హాట్‌ ఇన్‌ఫో ఇస్తూ ఉంటుంది. ఆ క్రమంలో తాజాగా అమైరా దస్తూర్‌ పెట్టిన ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. స్కిన్‌ కలర్‌ శాటిన్‌ ఫ్రాక్‌లో అమైరా దస్తూర్‌ అందాలు కవి హృదయాల్ని తెగ కవ్విస్తున్నాయిలే.

amyra dastur hot pics

కవి హృదయాలేంటీ.. కుర్ర హృదయాలనాలేమో. ఈ ఫోటోలో అమైరా ఓ విండో వద్ద రాజసంగా కూర్చొంది. ఆ స్టైల్‌కి అమైరా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ సో సెక్సీ అనేలా ఉంది. అందుకే ఈ ఫోటోకి నెటిజన్స్‌ నుండి క్యూట్‌ అండ్‌ హాట్‌ కామెంట్స్‌ పోటెత్తుతున్నాయ్‌. త్వరలోనే అమైరా దస్తూర్‌ 'జడ్జిమెంటల్‌ హై క్యా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

amyra dastur hot pics


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS