'మనసుకు నచ్చింది' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ అమైరా దస్తూర్. సినిమాలతో కన్నా, ఈ బ్యూటీ సోషల్ మీడియాలో సెన్సేషన్. ఎప్పటికప్పుడే హాట్ హాట్ పోజులతో కుర్రకారును పిచ్చెక్కించేస్తూ ఉంటుంది. అదరగొట్టే అందాల ప్రదర్శన, ఏ డ్రస్ వేసినా అతుక్కుపోయినట్లు సూటయ్యే ఫిజిక్, ఫేస్‌లో క్యూట్ అప్పీల్.. అన్నీ వెరసి అమైరా దస్తూర్‌ని చాలా మందికి ఆరాధ్య దేవతలా మార్చేశాయి. అయితే, ఇన్ని గ్లామర్ క్వాలిటీస్ ఉన్నప్పటికీ సినిమాల్లో ఛాన్సులు మాత్రం అంతంత మాత్రమే వస్తున్నాయి. అయితేనేం, నెట్టింట్లో అమ్మడి క్రేజ్‌ని కొట్టే వాళ్లే లేరంతే. ఇక తాజాగా అమైరా దస్తూర్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
హాట్నెస్ కా బాప్ అనేలా ఉందీ పిక్‌లో అమైరా అందాల దాడి. బ్లూ అండ్ మస్టర్స్ కాంబినేషన్లో ఓ మోడ్రన్ డ్రస్ ధరించింది. అక్కడక్కడా ఆ డ్రస్‌పై డిజైనర్ బుటీస్ పొదగబడ్డాయి. ఆల్మోస్ట్ డీప్‌నెక్ కావడంతో, ఆ డ్రస్ లోపల దాగి ఉండాల్సిన అందాలు పెళ్లుబికి బయటికి వస్తున్నాయి. దాంతో, డ్రస్ మీద కన్నా ఆ ఘాటు అందాలపైనకే ఈజీగా దృష్టి పోతున్నట్లుంది. లూజ్‌గా వదిలేసిన హెయిర్, ఎగురుతూ ఉన్నట్లుగా ఉన్న డ్రస్, ఫేస్‌లో అమైరా ఇచ్చిన ఓ సెక్సీ ఎక్స్ప్రెషన్ ఈ ఫోటో గ్లామర్‌ని నెక్స్ట్ లెవల్లో ఉంచుతూ, చూసే నెటిజన్స్‌కి మతులు పోగొట్టేస్తున్నాయ్.