గ్లామ్‌ షాట్‌: ఏంజల్‌ అమైరా

మరిన్ని వార్తలు

వైట్‌ అండ్‌ వైట్‌లో స్మైలీ ఫేస్‌తో మెరిసిపోతోన్న ముద్దుగుమ్మని గుర్తు పట్టారా? అమైరా దస్తూర్‌. ఇటీవలే 'కుంగ్‌ఫూ పాండా' సినిమాతో తన టాలెంట్‌ చూపించింది. జాకీచాన్‌తో కలిసి స్టెప్పులేసేసింది. మార్షల్‌ ఆర్ట్స్‌లోనే భళా అనిపించుకుంది. తమిళంలోనూ ఓ సినిమాలో నటించింది. ఇప్పుడిప్పుడే తెలుగులోనూ సత్తా చాటాలనుకుంటోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌తో ఓ సినిమాలో నటిస్తోంది. మహేష్‌బాబు సోదరి మంజుల డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఓ సినిమాలో అమ్మడు హీరోయిన్‌గా ఎంపికైంది. తాజాగా ఇలా వైట్‌ అండ్‌ వైట్‌ డ్రస్సుతో ఆహ్లాదమైన లుక్‌లో కిక్కెక్కిస్తోంది. ఇదో ప్లెజెంట్‌ గ్లామర్‌. చాలా హాయిగొలుపుతోంది కదా.

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS