ఫొటోలోని బ్యూటీ ఎవరో కాదు, అమైరా దస్తుర్. ఫిట్నెస్ ఫ్రీక్ అయిపోతున్నారు మన బ్యూటీస్. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఇదే ట్రెండ్. ఫిజిక్‌లో అర సెంటీ మీటరు కూడా తేడా రాకుండా జాగ్రత్తపడుతున్న అందాల భామలు, అందుకోసం ఎంత కష్టపడ్డానికైనా వెనుకంజ వేయట్లేదు. ఒకప్పుడు హీరోయిన్ అంటే పాతికేళ్ళకే సీనియారిటీ వచ్చేసి, రిటైర్మెంట్ తీసుకునేవారు. ఇప్పుడు థర్టీ ప్లస్ అయినా, నాజూకు నడుముతో అందాల భామలుగా నెంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతున్నారు. ఈ పొటోలో అమైరా దస్తుర్ ఏం చేస్తోందట? ఇదో టైపు బ్యాలెన్సింగ్ అట. ఇలా బ్యాలెన్సింగ్‌గా ఉండటం వల్ల నడుము బాగం నాజూగ్గా ఉంటూనే, బలంగా ఉంటుందట. అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం. భం చిక్ భం చిక్ వంగు బాగా అని పాట పాడాలిప్పుడు.
ALSO SEE :
Qlik Here For Amyra Dastur Latest Photos