గ్లామ్‌షాట్‌: 'రంగమ్మత్త' హద్దులు మీరిన గ్లామర్‌.

మరిన్ని వార్తలు

సోషల్‌ మీడియాలో పిచ్చ ఫాలోయింగ్‌ ఉన్న అనసూయ ఈ మధ్య స్పెషల్‌ ఫోటో షూట్లతో పిచ్చెక్కించేస్తోంది. అసలే హాట్‌ యాంకర్‌ అన్న పేరుంది. ఆ పేరును లేటు వయసులో ఇంకా ఫేమస్‌ చేసుకోవాలనుకుంటోంది. వరుస పెట్టి ఫోటో షూట్లు చేయించుకుంటోంది. ఒకదాన్ని మించి, ఒకటి అన్నట్లు హాట్‌ అప్పీల్‌తో పిచ్చెక్కించేస్తోంది. తాజాగా ఓ అల్ల్రా మోడ్రన్‌ వేర్‌లో అనసూయ చేసిన అందాల రచ్చ మామూలుగా లేదండీ బాబూ. స్ట్రైట్‌ లైన్స్‌లో వైట్‌ ప్యాటర్న్‌ ఫలౌజా టైప్‌ బోటమ్‌ ధరించింది. ఆ బోటమ్‌ కట్స్‌ గురించి మాటల్లేవ్‌, మాట్లాడుకోవడాల్లేవ్‌. ఇక టాప్‌లో బ్లాక్‌ బ్లేజర్‌ ధరించింది.

 

కానీ, బ్లేజర్‌ లోపల వేసిన పింక్‌ కలర్‌ ఇన్నర్‌ వేర్‌ మత్తెక్కించేస్తోంది. అనసూయ అందాల్ని దాచడం నా వల్ల కాదు మొర్రో అని మొత్తుకుంటోంది. అందుకే హాట్‌ హాట్‌గా క్లీవేజ్‌ని ఎక్స్‌పోజ్‌ చేయడంలో తన వంతు పాత్ర పోషిస్తోంది. బ్లాక్‌ కలర్‌ హై హీల్స్‌, చేతికున్న టాటూస్‌.. ఇలా ఒక్కొక్కటీ అనసూయ గ్లామర్‌నీ అణువణువునా పెంచేస్తున్నాయి. లేటెస్ట్‌గా అనసూయ 'కథనం' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించిన సంగతి తెలిసిందే. ఓ మోస్తరు పోజిటివ్‌ రిజల్ట్‌ కూడా అందుకుంది 'కథనం'తో మన హాట్‌ హాట్‌ రంగమ్మత్త.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS