చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప ఫన్‌ చూశారా?

By Inkmantra - October 01, 2019 - 10:30 AM IST

మరిన్ని వార్తలు

వయసుతో సంబంధం లేకుండా గ్లామర్‌ పండిస్తూ, తనదైన శైలిలో క్రేజ్‌ సంపాదించుకుంది అనసూయా భరద్వాజ్‌. బుల్లితెర పై హాటెస్ట్‌ యాంకర్‌గా పేరు తెచ్చుకుని, వెండితెరపై హాట్‌ హాట్‌ ఆఫర్స్‌ అందుకుంటూ కెరీర్‌ని చక్కగా బిల్డప్‌ చేసుకుంటోంది. ఎప్పుడూ బిజీగా ఉండే అనసూయ అప్పుడప్పుడూ తన కుటుంబం కోసం కూడా టైం కేటాయిస్తుంటుంది. ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్‌ ఎంజాయ్‌ చేస్తుంటుంది.

 

ఆ పిక్స్‌ సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌కి షేర్‌ చేస్తుంటుంది. అలా తాజా వెకేషన్‌కి సంబంధించి ఓ ఫోటో పోస్ట్‌ చేసింది అనసూయ. బ్యాక్‌ గ్రౌండ్‌ చూసి మన హుస్సేన్‌ సాగర్‌ అనుకోకండి. అది హైద్రాబాద్‌లో అస్సలు కాదు. ఎక్కడ.? అని కూడా అడక్కండి అనసూయ చెప్పలేదు. అనసూయ అందం గురించి మాట్లాడుకోవల్సి వస్తే, మోకాలికి బారెడు పైకి ఉన్న ఓ చిన్న గౌను ధరించింది. చేతులు రెండూ పైకెత్తి, గట్టిగా అరుస్తూ ఫన్‌ మూడ్‌లో కనిపిస్తోంది. అనసూయ ఈ స్టైల్‌కి నెటిజన్స్‌ తమకు తోచిన రీతిలో రెచ్చిపోయి కామెంట్స్‌ పెట్టేస్తున్నారు. మీరు కూడా మీకు నచ్చిన కామెంట్‌ వేసుకోండి బాస్‌.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Life is a lot of things.. prioritise.. 1.Have fun 2.Haffun 3.Have tonnes of 1&2. 👻🤪🥰

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS