గ్లామ్‌షాట్‌: బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌: 'అసూయ' పుట్టాల్సిందే!

మరిన్ని వార్తలు

కారు అదిరింది కదా.. అంతకన్నా అనసూయ గ్లామర్‌ ఇంకా అదిరింది. డిఫరెంట్‌గా డిజైన్‌ చేసిన ఈ కారు దగ్గర అనసూయ ఇదిగో ఇలా స్పెషల్‌ ఫోటో షూట్‌ చేయించుకుంది. భలేగుంది కదా. అల్ట్రా మోడ్రన్‌ కాస్ట్యూమ్‌లో అనసూయ గ్లామర్‌ అదిరిపోయిందంటూ ఈ పిక్‌కి ఆమె ఫాలోవర్స్‌ పిచ్చ పిచ్చగా కామెంట్స్‌ పోస్ట్‌ చేస్తున్నారు.

anasuya hot pics

ఎంత మంది అందగత్తెలున్నా, అదేంటో అనసూయ అందానికి ఫిదా అయిపోయే వారు ఇంతమంది ఉండడం ఎప్పటికప్పుడే ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. బుల్లితెరపై హాట్‌స్ట్‌ యాంకర్‌ అంటూ అనసూయకున్న పాపులారిటీ పాపం ఎంతో కెరీర్‌, వయసు ఉన్న రష్మి వంటి ఇతర యాంకర్స్‌కి దక్కడం లేదనే అసూయ కొందరిలో ఉంటోంది.

anasuya hot pics

అయినా, అదంతే.. అనసూయకే ఆ క్రేజ్‌. ఆ క్రేజ్‌తోనే ఆమె బుల్లితెరను హాట్‌ క్వీన్‌గా ఏలుతోంది. మరోవైపు పెద్ద తెరపైనా సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తోంది. అనసూయ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'కథనం' మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

anasuya hot pics

వీటితో పాటే, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ కానీ, ఐటెం సాంగ్‌.. సారీ స్పెషల్‌ సాంగ్‌ కానీ, ఏ చిన్న అవకాశం చిక్కినా అనసూయ వదులకోకుండా అంది పుచ్చుకుంటోంది. అందుకే ఆమెకు అంత క్రేజ్‌ మరి. సరే, ప్రస్తుతానికి అనసూయ అందాల ఈ పిక్‌ చూసి తరించండిక.

anasuya hot pics


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS